• 5 hours ago
 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నీరసం తెప్పించింది. భారీ బ్యాటింగ్ లైనప్ తో హిట్టింగ్ చేస్తూ విరుచుకుపడుతుందని భావించిన న్యూజిలాండ్ ఆరంభం, ఎండింగ్ పర్వాలేదనిపించినా మిడిల్ ఓవర్లు మాత్రం నిద్ర నీరసం తెప్పించేసింది. ఓ వైపు టీమిండియా స్పిన్నర్ల ధాటికి వికెట్లు పడిపోతుంటే మరో వైపు డారెల్ మిచెల్, గ్లెస్ ఫిలిప్స్ బంతులను కరిగించారు. డారెల్ మిచెల్ బ్యాటింగ్ అయితే టెస్టు మ్యాచ్ ను తలపించింది. మ్యాచ్ ప్రారంభం కాగానే రచిన్ రవీంద్ర, విల్ యంగ్ కలిసి భారత్ మీద విరుచుకుపడ్డారు. 57 పరుగులకు కానీ తొలి వికెట్ దక్కలేదు టీమిండియాకు. ఆ తర్వాత భారత స్పిన్నర్లు ప్రధానంగా కుల్దీప్ న్యూజిలాండ్ ను భయపెట్టాడు. రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేయటంతో పాటు కేన్ విలియమ్సన్ వికెట్టూ తీసుకున్నాడు. అయితే డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు, పరుగులు రాకున్నా వికెట్లు అయితే పడకుండా జాగ్రత్త పడ్డారు. చివర్లో బ్రేస్ వేల్ హాఫ్ సెంచరీతో దంచుడు దంచటంతో  న్యూజిలాండ్ అతి కష్టం మీద 7 వికెట్ల నష్టానికి  251పరుగులు చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ తోపాటు వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ 252 పరుగులు కాబట్టి స్టార్టింగ్ నుంచే హిట్ మ్యాన్ ఆ తర్వాత విరాట్ కొహ్లీ విచురుకుపడాలని ఫ్యాన్సంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00चाम्पियन्स्ट्रोपी फाइनल मैच लो न्यूसलन्ड आयते नेरसों देपिचिंदी, पारी बाटिंग लाइनप्प तो हिटिंग जेस्तु विरुषुग पडुतिंदाने बाविंचन न्यूसलन्ड, आरम्बं एंडिंग प
00:31मैच परमंग आगने रचिन रवींद्रा, विल्ली एंग कलसी, भारत बवलरलमेद विरचकु पडडरू
00:3657 परगुल गानी तुलु विकेट दाकलेदु टीम इंडिया कु
00:39अतरवात भारत सपिन्नरलु परधानंग कुल्दी पयादो, नीउसलण्ड नु तगबयपिटेडु
00:45रचिन रविंद्रणु कलिन बओलचिडं तो पाटु
00:47केलक मयन केन विलियंसन विकेट् नो कुल्दी पयादवे तिसकुणाडु
00:51आयते डेरल् मच्चल् गृन् फिलप्स विकेट् लपतन अणे अड्डकुणारु
00:54परगुळ राक उन्न विकेट् लईते पडक उण्ड जारत पडडारु
00:57चवर लो बरस्विल हाफ सेंच्रि तो धन्च रिदं चदंतो
01:00निउसलण्ड, अति कषण मेद एडु विकेट् लनश्टाण कि
01:03251 పరుగులు చేగలుగింది.
01:05కుళ్ధి ప్యాదో తో పాటు వరుణ చక్రవర్తి కోడా రెండు వికేట్లు దీస్కున్నాడు.
01:09టిమ ఇండియా టార్గెట్ 252 పరుగులు కాబట్టి, స్టాడింగ్ నించే హిట్మన్, అతర్వాద విరాట్ కోహలి విరుచ్చుకు పడాలని, ఫాన్స్ అన్తా ఈగర �

Recommended