• yesterday
Film Actor Posani Suffers Chest Pain in Rajampet Sub Jail : ఛాతి నొప్పి పేరుతో పోసాని కృష్ణమురళీ డ్రామా ఆడారని రైల్వేకోడూరు సీఐ తెలిపారు. పోసానికి అన్ని పరీక్షలు చేయించామని, ఎలాంటి అనారోగ్యం లేదని అన్నారు. ఇదే విషయాన్ని వైద్యులు ధృవీకరించారన్నారు.

Category

🗞
News

Recommended