మున్నేరు వరదలకు బురదపాలైన విలువైన పత్రాలు - 17 రకాల ధ్రువపత్రాల వివరాలు సేకరిస్తున్న జిల్లా యంత్రాంగం

  • 2 days ago
Flood Victims Problems In Khammam : ఖమ్మం మున్నేరు వరద ప్రళయం ముంపు ప్రాంతాల వాసులకు కన్నీళ్లు కష్టాలే మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఊహించని పిడుగులా ముంపు ప్రాంతాలపై మున్నేరు విరుచుకుపడటంతో ప్రజలు సర్వం కోల్పోయి అల్లాడుతున్నారు.

Category

🗞
News

Recommended