• last year
Baby Kidnap In Sangareddy Govt Hospital : సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళా కిడ్నాపర్ల ముఠా అప్పుడే పుట్టిన ఓ శిశువును అపహరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో సినీ ఫక్కీలో శిశువుని నలుగురు మహిళల గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఈ నేరానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటనా దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh

Recommended