• 20 hours ago
BSF Police Seize Dumps Set Up By Maoists at Four Places in AOB : ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల‌కు పెద్ద షాక్ త‌గిలింది. మావోయిస్టులు నాలుగు చోట్ల అమ‌ర్చిన డంప్‌ల‌ను బీఎస్​ఎఫ్ పోలీసు బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఏవోబీలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా పొడియా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అట‌వీప్రాంతంలో బీఎస్​ఎఫ్​కు చెందిన రెండో బెటాలియ‌న్ పోలీసులు గాలింపు చ‌ర్య‌ల‌కు వెళ్లారు. వీరికి గురువారం సాయంత్రం నాలుగు చోట్ల అమ‌ర్చిన డంప్‌ల‌ు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌ల‌లో 5 కిలోల బ‌రువైన ప్రెష‌ర్ బాంబు, 5 టిఫిన్ ఐఈడీ బాంబులు, మూడు ఎల‌క్రిక్ డిటోనేట‌ర్లు, ఎల‌క్ర్టిక‌ల్ వైర్‌, రెండు ఎస్‌ఎంబీఎల్ తుపాకీలు స్వా ధీనం చేసుకున్న‌ట్లు మ‌ల్క‌న్‌గిరి జిల్లా పోలీసు కార్యాల‌యం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న బాంబ్‌లను సంఘటనా స్థలంలో నిర్వీర్యం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00🎵Heroic Music🎵
00:30🎵Heroic Music Continues🎵
01:00🎵Heroic Music Continues🎵

Recommended