• 2 days ago
CEIR Website to Recover a Lost Phone : సెల్​ఫోన్ పోగొట్టుకున్న వారికి ఎలా రికవరి చేయాలో తెలియదు. ఫోన్​ పోయిన వెంటనే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తారు. సహజంగా సెల్​ఫోన్ పోగానే CEIR వెబ్​సైట్​లో మొబైల్ పోయిందని చేస్తే ఈజీగా కనిపెట్టవచ్చు అంటున్నారు పోలీసులు. హైదరాబాద్​లోని సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోగొట్టుకున్న సెల్​ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కమిషనరేట్​ పరిధిలో ఇప్పటివరకు 5 విడతలుగా రికవరీ చేసిన ఫోన్ల పంపిణీ చేపట్టారు. 5వ విడతలో భాగంగా నెలన్నర రోజుల్లో 1,190 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేసి CEIR పోర్టల్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. ​

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
01:10♪♪
01:20♪♪
01:40♪♪

Recommended