• last year
A Boy Died With Electric Shock : చిన్నతనంలో ఆడాల్సిన ఆటలు, చేయాల్సిన పనులు ఆ వయస్సులోనే చేయాలి. ఎందుకంటే పెరిగే కొద్ది అవి ఒక్కోక్కటిగా దూరమవుతుంటాయి. ఆ రోజులు మళ్లీ జీవితంలో రానేరావు. అందుకే పిల్లలు ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపేస్తుంటే ఎవరికైనా వారి జీవితం గుర్తుకు వస్తుంటుంది. అల్లరి చేయడం చిన్నతనంలోనే ఉంటుంది. తర్వాత మొదలయ్యే పరుగుల జీవితం, ఎవరికైనా తీవ్రమైన ఓత్తిడితో ఉంటుంది. కానీ ఆ చిన్న చిన్న ఆనందాలు పొందడం కోసం చిన్నారులు చేస్తున్న పనులకు వారి ప్రాణాలు బలి అవుతున్నాయి. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. ఆ తల్లిదండ్రులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురవుతోంది.

Category

🗞
News
Transcript
00:00I'm going to be doing this for a long time, so I'm going to have to get used to it.
00:30I'm going to be doing this for a long time, so I'm going to have to get used to it.
01:00I'm going to be doing this for a long time, so I'm going to have to get used to it.
01:30I'm going to be doing this for a long time, so I'm going to have to get used to it.

Recommended