• 5 hours ago
Arrangements For Prabhala Theertham at Konaseema District : డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి వేళ కనుమ రోజున అత్యంత వైభవంగా ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించే తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశ రుద్రులు కనుమ రోజు ఇక్కడ కొలుదీరుతారని ప్రతీతి. ఈసారీ వైభవంగా ప్రభల తీర్థం నిర్వహించేందుకు కోనసీమ వాసులు సిద్ధమయ్యారు.

Category

🗞
News
Transcript
00:00🎵Outro Music plays🎵
00:30🎵Outro Music plays🎵
01:00🎵Outro Music plays🎵

Recommended