• 2 weeks ago
Animal Festival in Tirupati District : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంభట్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మెుదలయ్యాయి. ఈ సందర్భంగా గ్రామస్థులంతా కలిసి పశువులు పండుగను వైభవంగా నిర్వహించారు. దేవుళ్ల ఫోటోలు, రాజకీయ నాయకులు, సినీ హీరోల చిత్రపటాలు అతికించిన చెక్క పలకలను పశువుల కొమ్ములను అలంకరించి జనం మధ్యలో వదిలారు.

Category

🗞
News

Recommended