• last year
Landslides on Second Ghat Road from Tirupati to Tirumala : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లె రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులోని కొండలు తడిసి ముద్దయ్యాయి. దీంతో అక్కడక్కడ కొండచరియలు జారిపడుతున్నాయి. 12 కిలో మీటరు వద్ద స్వల్పంగా కొండచరియలు నేలకొరిగాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో ఆ ప్రాంతాల్లో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు సిబ్బంది ట్రాఫిక్​ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

Category

🗞
News
Transcript
01:30You

Recommended