మురికికూపంగా ఆధ్యాత్మిక నగరం

  • 2 days ago
Worst Sanitation in Tirupati Municipal Corporation: తిరుపతి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. గత ఐదేళ్లుగా పూడిక తీయకపోవడం వల్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా కాలనీల్లో మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఒకప్పుడు ఆకర్షణీయ నగరంగా ఓ వెలుగు వెలుగిన తిరుపతి మురుగు నగరంగా మారిపోయింది.

Category

🗞
News

Recommended