• last month
Goods Train Derails Between Peddapalli Ramagundam Stations : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌లో ఐరన్‌ రోల్స్‌తో వెళుతున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. గూడ్స్ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు వెళుతోంది. కరీంనగర్, పెద్దపల్లి స్టేషన్లు దాటిన తర్వాత రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేట్‌కు కొద్ది దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ శబ్దంతో పట్టాలు తప్పడంతో సమీప గ్రామస్థలు ప్రమాద స్థలికి చేరుకున్నారు.

Category

🗞
News

Recommended