• last year
Woman Lies On Rail Tracks : రైలంటేనే కొందరికి దడ, ఆగినాక జాగ్రత్తగా బోగీ లోపలికి ఎక్కుతారు. అలాంటిది ఓ మహిళ మాత్రం గూడ్స్‌ రైలు పరుగు పెడుతుండగా పట్టాల కిందనే పడుకొని, రైలు వెళ్లాక లేచి వెళ్లిన వీడియో సోషల్​ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన వికారాబాద్​​ జిల్లా బషీరాబాద్‌ మండలం నావంద్గి రైల్వేస్టేషన్లో ఆదివారం జరిగింది.

Category

🗞
News
Transcript
01:30Thanks for watching.

Recommended