నేడు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆదినారాయణ అంతిమ సంస్కారాలు

  • 2 days ago
ETV Bureau Chief Adinarayana Last Rites : గురువారం హఠాన్మరణం చెందిన సీనియర్ పాత్రికేయులు, ఈటీవీ హైదరాబాద్‌ బ్యూరో చీఫ్‌ టీ.ఆదినారాయణ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉదయం పదిన్నర గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆదినారాయణ కుటుంబ సభ్యుల్ని, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెప్పారు.

Category

🗞
News

Recommended