• last year
Demolish in Malkapur : చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణ బహుళ అంతస్తుల భవనాన్ని అధికారులు బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు, గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇవాళ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

Category

🗞
News
Transcript
01:00This is the FTL area, 3 acres and 1.5 hectares, survey number is 95, this building was built
01:24The area covered by FTL is 250 sq. yards, we gave notice, intimated them, gave them time and removed it
01:39No vehicles are allowed inside, so it was removed by blasting
01:45He has a heavy personality, he fell down due to fear of blasting sound, he was injured and was taken to hospital

Recommended