వినియోగదారులకు షాక్ - మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

  • 17 hours ago
Electricity Charges Revise in Telangana : రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు సవరించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్‌కు 40 రూపాయలు పెంచాలని కోరాయి. 80 శాతానికి పైగా గృహాలు 300యూనిట్లలోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండబోదని డిస్కంలు వివరణ ఇచ్చాయి.

Category

🗞
News

Recommended