Minister Ponnam On Motor Vehicle Act : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈమేరకు కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోందన్నారు. లక్డీకపూల్‌లోని జరిగిన తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక అధికారుల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.
Category
🗞
News