• 3 days ago
Minister Lokesh on Resignation of VCs : యూనివర్సిటీ వైస్‌ ఛాన్స​లర్ల రాజీనామాల వ్యవహారంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీ చర్చ సాగింది. వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. వీసీలను బెదిరించినట్లు ఎవరూ చెప్పలేదన్నారు. ఇందుకు ఆధారాలు లేనందున వెంటనే ప్రివిలైజ్ మోషన్‌ను తీసుకోవాలని మండలి ఛైర్మన్‌ను మంత్రి కోరారు.

Category

🗞
News

Recommended