• 5 months ago
Minister Tummala At Peddavagu Project Today: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు పడిన గండిని పరిశీలించారు. నీట మునిగిన ఇళ్ల బాధితులతో మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Category

🗞
News
Transcript
00:30Yes, brother. Okay.
01:00Okay, okay.

Recommended