Jagan Misleading NCLT : వాస్తవాలను కప్పిపుచ్చడం అసత్యాలను అందలమెక్కించడంలో వైఎస్ జగన్‌ను మించిన సిద్ధహస్తుడు మరొకరు లేరని చెప్పవచ్చు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదలాయింపు వ్యవహారంలోనూ ఆయన ఇదే పంథా కొనసాగించడమే ఇందుకు తాజా నిదర్శనం. జగన్ వాస్తవాలను తొక్కిపెట్టారంటూ సరస్వతి పవర్ తరఫున అధీకృత సంతకందారు, డైరెక్టర్ చాగరి జనార్దన్‌రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్‌కు నివేదించారు.
Category
🗞
News