• last year
Heavy Rain Falling in Srikakulam District : వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వీధుల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పొంగే పరిస్థితి నెలకొంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ రేపు సెలవు ప్రకటించారు. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:30Thank you for watching!

Recommended