Skip to playerSkip to main contentSkip to footer
  • 4 days ago
Crop Damage Due to Sudden Rains In Prakasam District : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బేస్తవారిపేట, కొమరోలు మండలాలలో అరటి, సజ్జ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు చేసి మరి పెట్టుబడి పెట్టామని అకాల వర్షాలతో ఆర్థికంగా పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కొమరోలు మండలం ఇడమకల్లు, మదవ పల్లి గ్రామాలలో పిడుగు పడి మూడు గేదెలు మృతి చెందాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర నష్టాల పాలయ్యారు. గురువారం మధ్యాహ్నం నుంచి తెల్లవారుజామున వరకు కురిసిన వర్షాలకు రైతన్నలు ఆర్థికంగా నష్టపోయారు.

Category

🗞
News
Transcript
01:00We are praying to God to bless us.
01:02This is Komarol Mandalam, a village in Pongalpalli.
01:04Farmers have planted a lot of crops in this mandalam.
01:08On this Thursday night, it rained heavily.
01:12The crops were damaged a lot.
01:14They have planted crops worth lakhs and lakhs of rupees.
01:18A lot of farmers have borrowed money to plant crops.
01:22Farmers are facing a lot of problems.
01:24We are praying to the government to stop this.
01:26Komarol Mandalam is a village in Idamakkal.
01:28Two geese were killed in the fire.
01:30We have borrowed money from the geese.
01:32We are praying to the government to help us.

Recommended