A Gang of Robbers Chased and Caught by Villagers : దొంగలు ఎక్కడైన చోరి చేయ్యాలంటే ముందుగా పథకం ప్రకారం ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన తరువాత దొంగతనాలు చేస్తుంటారు. అనంతరం పోలీసులు వారిని వెంబడించటం చేస్తుంటారు. ఇలాంటి ఘననలు సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చాలానే చూస్తుంటాం. అచ్చం ఇలాంటి సంఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో సినీఫక్కీని తలపించే విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ దొంగలను వెంబడించింది పోలీసులు కాదండోయ్ ఆ ఊరి గ్రామస్థులే. మరి వారి ప్రయత్నం ఫలిచిందా? లేదో? ఈ కథనంలో తెలుసుకుందామా.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh