• 2 days ago
Former CID ASP Vijay Pal Transfer to Guntur : మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో అరెస్టైన సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్​ను ఒంగోలు ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరుకు తరలించారు. కాసేపట్లో గుంటూరులో మేజిస్ట్రేట్‌ ముందు ఆయన్ను హాజరు పరచనున్నారు. కాసేపటి క్రితమే ఒంగోలు తాలుకా పీఎస్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. విజయ్​పాల్ రాత్రి నుంచి ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌లో ఉన్నారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30So
01:00So

Recommended