శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

  • 2 months ago
శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు ఐదు గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్కులు సాగర్​లోకి వదులుతున్నారు.

Category

🗞
News
Transcript
01:00Thanks for watching!

Recommended