Skip to playerSkip to main contentSkip to footer
  • 8/8/2024
Heavy Flood Water Flow To Nagarjuna Sagar : మరోవైపు నాగార్జునసాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Category

🗞
News

Recommended