• 4 months ago
Tungabhadra Dam Gate Collapsed: కర్నాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయింది. దీంతో మొత్తంగా లక్ష క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తోందని కర్నూలు - మహబూబ్ నగర్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్​ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Category

🗞
News
Transcript
00:00As soon as the government came to know that the Tungabhadra dam gate was damaged,
00:06the government took all the necessary measures to restore it as soon as possible.
00:17The dam is a very old dam.
00:20The design of the stop-lock gate in the dam has been ruined.
00:25When the dam is damaged, it is not possible to remove the dam gate.
00:38If the dam is not removed, the dam will be flooded.
00:42The government is preparing all the necessary measures to restore the dam.
00:53The government is preparing all the necessary measures to restore the dam.

Recommended