• last year

Huge Water Inflow To Jurala Project : మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రావడంతో నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల జలాశయంకు భారీగా వరద నీరు చేరింది. జూరాల జలాశయంకు 2,500 క్యూసెక్కులు ప్రాజెక్టులకు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 2,700 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.663 టీఎంసీలుగా ఉంది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30So
01:00You

Recommended