రోడ్లు వేయమని సీఎం రేవంత్‌ను వేడుకున్న బాలుడు
Boy Video Message on Road Problem : ఆడుకునే వయసులో అభివృద్ధి కోసం అర్జీ చేశాడు ఓ బాలుడు. అది కూడా ఎవరికో సాదాసీదా వ్యక్తికి కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను విన్నవించాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గుంతలుగా మారిన తమ డివిజన్లో రోడ్లను బాగు చేయాలంటూ, ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య అంటూ• ముఖ్యమంత్రిని వేడుకున్నాడు. ఆ బాలుడు వేడుకోలు వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Category
🗞
NewsTranscript
00:00Hi Reverend Grandfather, My name is Vishwajeet, my colony name is Naxman Residual Colony Banyan Nagar.
00:12We have a lot of animals, but we are very poor.
00:18We are very poor.
00:21A lot of people are living below the ground.
00:24But we are not able to do anything.
00:26A lot of people are dying, but no one is doing anything.
00:29If the Govt. does nothing, what can we do?
00:33If we could find a solution, that would be great, but we are not able do anything.
00:37We have no water.
00:39I have no water.
00:40What can I do?
00:41Please understand.
00:43Please.
00:44We need to help our parents.
00:46We need to help our family.
00:49We need to help our families.
00:53Please help them.
00:59Please, Pattaya, please!