Tension in MP Mithun Reddy Tour: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పుంగనూరు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో రెడ్డెప్ప ఇంటి వద్దకు వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మిథున్‌రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మిథున్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు.
Category
🗞
NewsTranscript
00:30♪
00:35♪
00:40♪
00:45♪
00:50♪
00:55♪
01:00♪
01:05♪
01:10♪
01:15♪
01:20♪
01:25♪
01:30♪
01:35♪
01:40♪
01:45♪
01:50♪
01:55♪
02:00♪
02:05♪
02:10♪
02:15♪
02:20♪
02:25♪