Bhatti Vikramarka that Another DSC will be Released Soon : తెలంగాణలో ఇదే చివరి డీఎస్సీ కాదు, మరిన్ని తీస్తామని త్వరలో ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీ ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని తెలిపారు. మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. 19,717న మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీలు చేసినట్లు తెలిపారు.

Category
🗞
NewsTranscript
00:00This country was created for employment.
00:03That is why, since the Congress Party came to power in Indiramma state,
00:08this country has been providing employment opportunities to unemployed youth.
00:14In the first three months,
00:1930,000 unemployed youth were given employment orders.
00:24You all know about this.
00:28For 10 years, the TRS government, which was in power, did not fulfill the DSC,
00:32did not fulfill the Group 1 test.
00:34In a country that was left to the wind,
00:36if they are left to the wind for their own benefit,
00:39we should not do that.
00:41As we said,
00:43the Public Service Commission was appointed,
00:45and the government started the process of declaring a calendar for employment.
00:53We have been preparing for the DSC test since 2013.
00:59Please come and take part in this test.
01:02Those who are selected will take part in this test.
01:04Those who are not selected will take part in the next test.
01:07If you want to take part in the DSC test again,
01:08a DSC test will be held again in a few days.
01:10After a few months,
01:12you can take part in that DSC test as well.
01:15If you have your signature, you can take part in that test as well.