• 2 years ago

Tollywood Senior Hero Venkatesh Took Rs. 3 Cr For Five Days Shooting of Vishwak Sen Ori Devuda Movie | ఈ సినిమాలో వెంకటేష్ తనదైన శైలీలో కామెడీ పండిచారు. ఇంతకుముందు గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్ మనిషి పాత్రలో నటిస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడిగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగానే పండింది. అయితే ప్రస్తుతం వెంకటేష్ అందుకున్న పారితోషికం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు ఆయనతొ మొత్తంగా కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేశారట. ఈ 5 రోజుల సినిమా చిత్రీకరణ కోసం వెంకటేష్ రూ. 3 కోట్లు అందుకున్నారని సమాచారం. వెంకటేష్ పని చేసిన రోజులతో పోల్చి చూస్తే ఈ రెమ్యునరేషన్ ఎక్కువ అని టాక్ వినిపిస్తోంది.

#OriDevuda
#Tollywood
#Kollywood
#VenkateshDaggubati
#Vishwaksen

Category

🗞
News

Recommended