ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ చూస్తున్నారా మీరు ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. అదేంటీ పాకిస్థాన్ లో కూడా ఈ రోజు మ్యాచ్ చూస్తారా అంటే రెండు వైపులా ఎవరు గెలుస్తారని ఇంట్రెస్ట్ ఉంటుందా కదా. ఎస్ ఈ ఆర్డర్స్ పాస్ చేసింది ఇండియాలోనే. శ్రీనగర్ NIT లో విద్యార్థులకు ఈ సర్క్యులర్ ను పాస్ చేశారు.
Category
🗞
News