• 3 years ago
2025 నాటి కల్లా చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్ మీదకు మనిషిని చేర్చటమే ఆర్టిమెస్ మిషన్ లక్ష్యం. అందుకే దాదాపు యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నాసా ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ను చేపట్టింది. చంద్రుడి మీద స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే...అక్కడి నుంచి మార్స్ సహా అనేక అంతరిక్ష పరిశోధనలు చేసేందుకు వీలవుతుందనేది..అదే నాసా ప్లాన్ అని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అసలు వీడియోలో ఆర్టెమిస్ ప్రోగ్రాంలో అసలు ఎవరెవరు ఉన్నారు. ఎన్ని స్టెజేస్ గా ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ను టేకప్ చేశారో మాట్లాడుకుందాం.

Category

🗞
News

Recommended