Hero Nitin BJP జాతీయ అధ్యక్షుడు JP Nadda ను కలిశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ఈ ఇద్దరి భేటీ జరిగింది. నితిన్ తో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ కూడా ఉన్నారు. గత ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య భేటీ జరగగా..ఇప్పుడు జేపీ నడ్డాను నితిన్ ను కలవటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కేవలం మర్యాదపూర్వక భేటీ గానే పార్టీ క్యాడర్ చెబుతున్నా...రాజకీయ అంశాలు, పొలిటికల్ సపోర్ట్ మీటింగ్ అజెండాలో ఉందనే సమాచారం అందుతోంది.
Category
🗞
News