తెలంగాణలో రాజకీయంగా ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నిన్నటి రాజాసింగ్ సస్పెన్షన్ ఇష్యూవరకూ నెల రోజులుగా తెలంగాణ పాలిటిక్సే...నేషనల్ లెవల్ పాలిట్రిక్స్ కూడా. ఈ రీసెంట్ అండ్ పొలిటికల్ డెవలప్ మెంట్స్ అండ్ అప్ డేట్స్ లో ఏ మాత్రం పార్టిసిపేషన్ లేని జాతీయ పార్టీ ఏమన్నా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ కాంగ్రెస్సే.
Category
🗞
News