• 2 years ago
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో రాజమండ్రిలో రైల్వే, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జెస్ కింద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలెవరూ అటువైపు రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు.

Category

🗞
News

Recommended