• 2 years ago
పల్నాడు జిల్లా నరసరావుపేట రావిపాడు రోడ్డులోని.... ఓ పెట్రోల్ బంక్ లో కార్ లో పెట్రోల్ కొట్టించుకుని.... డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు కొందరు దుండగులు. వారిని అడ్డుకోబోయిన పెట్రోల్ బంక్ సిబ్బంది పున్నబాబుకు గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంక్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Category

🗞
News

Recommended