• 3 years ago
రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరదనీటి ఉద్ధృతి కొనసాగుతోంది. దిగువకు భారీ ఎత్తున నీరు విడుదల చేస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.

Category

🗞
News

Recommended