• 2 years ago
మీరు విక్రమ్ సినిమా చూశారా...ఓకే అక్కినేని నాగార్జున నుంచి ది ఘోస్ట్ పేరుతో ఓ మూవీ వస్తోంది. ఈ రెండు సినిమాలకు కథ వేర్వేరా లేదా ఒకటేనా. ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో. నాగార్జున ఘోస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయితే తర్వాత ఈ కంపారిజన్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి.

Category

🗞
News

Recommended