• 2 years ago
Kakinada District జిల్లాను వణికించిన Royal Bengal Tiger ఇప్పుడు అనకాపల్లి జిల్లా గంధవరం పల్లె వాసులను వణికిస్తోంది. తొలిసారిగా గ్రామంలోకి వచ్చిన పెద్దపులి..ఓ గేదెను చంపి తినటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులను భయపడొద్దంటూ ధైర్యం చెబుతున్నారు.

Category

🗞
News

Recommended