• 3 years ago
హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షాలకు తోడు ఈదురుగాలులు ప్రమాదం పొంచివుందని GHMC హెచ్చరిస్తోంది. నగరంలో రేపు కూడా వర్ష తీవ్రత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన యంత్రాంగం లొతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి సారించింది.

Category

🗞
News

Recommended