• 3 years ago
Modern Love Hyderabad నాలుగో ఎపిసోడ్‌లో అభిజిత్, మాళవిక నాయర్ ఆకట్టుకున్నారు. What clown wrote this script!లో సినిమా, సీరియల్ కష్టాలను చూపిస్తారు. సీనియర్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ అశ్విన్ పాత్రలో అభిజిత్.. స్టాండప్ కమెడియన్‌గా విన్ని అలియాస్ వందన పాత్రలో మాళవిక నాయర్ అదరగొట్టేశారు. మరి ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ ఎక్స్ పీరియన్స్ ఇంకా తెలుగు అబ్బాయిగా తన అభిప్రాయాలు, అభిరుచులు ఏంటో ఈ ఇంటర్య్వూలో అభిజిత్ చెప్పారు. మీరూ చూసేయండి.

Category

🗞
News

Recommended