హైదరాబాద్ లో వానలు దంచికొడుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.ఓ వైపు GHMC , మరో వైపు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈరోజు రాత్రి, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.