• 3 years ago
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు లోకి లక్ష క్యూసెక్జుల వరద వస్తోంది. ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు ఎగువ మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తోంది.

Category

🗞
News

Recommended