• 2 years ago
ప్రగతి భవన్ లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Category

🗞
News

Recommended