కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా నుంచి వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘మై డియర్ భూతం’. ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీగా తీర్చిదిద్దారు. జులై 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది..
Category
🗞
News