YS Vijayamma Resigns YCP : జగన్ కు తల్లిగా...షర్మిలకు రాజకీయంగా తోడుంటా ! | ABP Desam

  • 2 years ago
వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. గౌరవ అధ్యక్షురాలి పదవితో పాటు వైసీపీ సభ్యత్వానికి రాజీమానా చేసిన విజయమ్మ...రాజకీయంగా వైఎస్ షర్మిలకు తోడుగా ఉంటానని ప్రకటించారు.