Kakinada Old Lady Request : కాకినాడ ఎస్పీ కు లేఖ రాసిన వృద్ధురాలు | ABP Desam

  • 2 years ago
కాకినాడ రూరల్ లో తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని ఓ తల్లి ఎస్పీ కు లేఖకు రాసిన ఘటన కలకలం రేపింది. కాకినాడ రూరల్ గైగులపాడు కు చెందిన అచ్చియ్యమ్మ తన రెండో కుమారుడు, అతని భార్య ప్రవర్తనతో విసిగిపోయానని చెబుతూ గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Recommended