తనను చంపటానికి ఓ ఆగంతుకుడిని ఇంటి దగ్గరకు పంపి తిరిగి తనపైనే రివర్స్ కేసు పెట్టారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కోర్టుకెళతానన్న ఎంపీ....ఆయన వ్యవహారశైలిపై కేసీఆర్ కు, కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. పరిటాల రవినే పోలీసులతో చంపించిన చరిత్ర ఉన్నవాళ్లు ఏదైనా చేయగలరని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Category
🗞
News